HomeసినిమాOTT News : జపాన్ ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్..

OTT News : జపాన్ ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్..

తమిళ నటుడు కార్తీ హీరోగా డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్​టైనర్​ జపాన్. గత నెల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్​ను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్​ఫ్లిక్స్​లో జపాన్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్​గా నటించిన ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్​ అందించాడు.

Recent

- Advertisment -spot_img