జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన రీసెంట్ యూత్ ఫుల్ హిట్ ‘మ్యాడ్’. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా గత నెలలో రిలీజై భారీ హిట్ కొట్టింది. వసూళ్ల పరంగా కూడా అదరగొట్టిన ఈ మూవీ ఫైనల్గా ఓటీటీలోకి వచ్చేసేంది. శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ మ్యాడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ నిర్మించిన సంగతి తెలిసిందే.
OTT News : ‘MAD’ streaming on Netflix OTT News : Netflix లో ‘MAD’ స్ట్రీమింగ్
RELATED ARTICLES