HomeసినిమాOTT News : మంగళవారం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

OTT News : మంగళవారం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

గత నెలలో రిలీజై సూపర్ హిట్ అయ్యిన క్రేజీ థ్రిల్లర్‘మంగళవారం’.పాయల్ రాజ్​, ప్రియదర్శి మెయిన్​ లీడ్​లో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్​పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 22న ‘మంగళవారం’మూవీ హాట్ స్టార్​లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు అజనీశ్ లోకనాథ్ మ్యూజిక అందించగా.. మధుర మీడియా వర్క్స్ సంస్థ నిర్మించింది.

Recent

- Advertisment -spot_img