ఇదేనిజం, చింతలమానేపల్లి: మండలంలోని దిందా గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఎల్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు గురించి అవగాహన కల్పించారు.
ఇది కూడా చదవండి: రైతుబంధుపై CM గుడ్ న్యూస్..
ఓటు ప్రధాన ఆయుధమని.. ప్రతి ఒక్కరి చేతి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్
ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..