Homeహైదరాబాద్latest Newsనేడు స్వచ్ఛందంగా స్కూల్స్ కి సెలవు ప్రకటించిన యాజమాన్యాలు

నేడు స్వచ్ఛందంగా స్కూల్స్ కి సెలవు ప్రకటించిన యాజమాన్యాలు

ఇదే నిజం, దిల్‍సుఖ్‍నగర్: దిల్‍సుఖ్‍నగర్ లోని పలు స్కూల్స్ కి నేడు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 26 పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ABVP రాష్ట్ర నాయకుడు జీవన్ ప్రకటించిన విషయం విదితమే. దీంతో దిల్‍సుఖ్‍నగర్ లోని కొన్ని పాఠశాలలు స్వచ్చందంగా హాలిడే ప్రకటించాయి.

Recent

- Advertisment -spot_img