ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ OYO సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఓయో రూపొందించిన పాలసీ ప్రకారం ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు. కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లోనైనా రూమ్స్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెసుకున్నట్లు రుజువును చూపించాల్సి ఉంటుంది. యూపీలోని మీరట్‌లో తక్షణమే ఈ పాలసీని అమలు చేస్తుండగా తర్వాత మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ఓయో పేర్కొంది.
ALSO READ
New Ration Cards: కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!
TGSRTC కీలక ప్రకటన.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఉచిత ప్రయాణం వాటిలో మాత్రమే..!