Homeజిల్లా వార్తలుదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న పీఏసీ ఛైర్మెన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న పీఏసీ ఛైర్మెన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ లో దసరా పర్వదినం సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శ్రీ మహచండీ దేవి అవతారంలో కొలువుదీరిన అమ్మవారికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో , శాంతి సౌభాగ్యలతో జీవించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంచందర్ , మోహన్ ముదిరాజు, గంగాధర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, నాగుల్ గౌడ్, మహేందర్ ముదిరాజు,ఇబ్రహీం,కాలనీ వాసులు ,భక్తులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img