Homeహైదరాబాద్latest Newsపీఎసీఎస్ చైర్మన్ నిర్లక్ష్యం.. కరెంటు వైర్లు తగిలి వ్యక్తి మృతి

పీఎసీఎస్ చైర్మన్ నిర్లక్ష్యం.. కరెంటు వైర్లు తగిలి వ్యక్తి మృతి

ఇదే నిజం,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, రాయపట్నం గ్రామంలో పీఎసీఎస్ చైర్మన్ నిర్లక్ష్యం వల్ల ఎరువుల గోదాం వద్ద హమాలి పని చేస్తున్న రామ్ దిన్ మహేష్ (30) లారీపై నుండి మందుల బస్తాలు దించుతుండగా కరెంటు వైర్లు తగిలి మృతి చెందాడు. గోదాం వద్ద గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగి రెండు గంటలు పూర్తయిన ఇంత వరకు చైర్మన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img