Homeలైఫ్‌స్టైల్‌Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

Pain Killer : ఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సహజంగానే నొప్పులు వస్తుంటాయి.

కీళ్లు బాగా నొప్పిగా ఉంటాయి. చలికాలంలో ఈ నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి.

ఇక కొందరికి శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేయడం.. వంటి పలు ఇతర కారణాల వల్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి.

Asthma : ఆస్తమా లేక ఉబ్బసం ఎందుకొస్తుంది.. రాకుండా ఏం చేయాలి..

Tridax procumbens : మీ తాత గుండు ఫట్​.. ఈ ఆట ఆడిన మొక్క ఉపయోగాలు తెలుసా..

అయితే కింద చెప్పిన విధంగా ఓ డ్రింక్‌ను సిద్ధం చేసుకుని రోజూ తాగితే దాంతో ఎలాంటి నొప్పినైనా ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలి ? అంటే..

ఒక కప్పు కీర దోస ముక్కలు, అర కప్పు పైనాపిల్‌ ముక్కలు, సగం నిమ్మకాయ, ఒక కప్పు కొబ్బరినీళ్లు.. అన్నింటినీ తీసుకోవాలి.

కీరదోసముక్కలు, పైనాపిల్‌ ముక్కలపై సగం నిమ్మకాయను పూర్తిగా పిండాలి.

అనంతరం అందులో కొబ్బరినీళ్లను కలపాలి. తరువాత మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి.

Proteins For Body : మీ శరీరానికి ఎన్ని ప్రోటీన్లు కావాలో లెక్కగట్టండి ఇలా..

Food For Brain Health : ఈ ఫుడ్​ తింటే మెదడుకు సమస్యలే

దీన్ని ఒక కప్పు ఉదయం, ఒక కప్పు సాయంత్రం తీసుకోవాలి.

రోజూ ఈ విధంగా జ్యూస్‌ను తయారు చేసుకుని తాగుతుంటే శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది.

అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ జ్యూస్‌లో అనేక పోషకాలు కూడా ఉంటాయి.

యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శక్తి కూడా అందుతుంది.

Recent

- Advertisment -spot_img