బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు ‘రెన్ మార్గిట్’ చేతి నుంచి జాలువారిన ఈ ప్రఖ్యాత పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. న్యూయార్క్‌లో క్రిస్టీస్ నిర్వహించిన తాజా వేలంలో ఏకంగా రూ.1,021 కోట్లు (12.1 కోట్ల డాలర్లు) పలికి సంచలనం సృష్టించింది. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగులలో అత్యధిక ధర పలికిన రికార్డును సొంతం చేసుకుంది. పగలు రాత్రి అద్భుతంగా కనిపించేలా ఈ పెయింటింగ్ ను వేశారు.