Homeహైదరాబాద్latest Newsపుల్వామా ఘటనే బిజినెస్‌ను దెబ్బతీసింది : పాక్

పుల్వామా ఘటనే బిజినెస్‌ను దెబ్బతీసింది : పాక్

పుల్వామా ఘటన తర్వాత భారత్ పాక్ వాణిజ్య సంబంధాలు బాగా దిగజారాయని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దర్ అభిప్రాయపడ్డారు. ‘పాక్ నుంచి వచ్చే దిగుమతులపై 200 శాతం సుంకం విధించాలని భారత్ అనుకుంది. కశ్మీర్ బస్సు సేవలను నిలిపివేసింది. సరిహద్దు వెంట వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది’ అని రాతపూర్వక సమాధానం ఆ దేశ అసెంబ్లీకి పంపారు. గతంలో ఇండియాతో బిజినెస్ చేయడానికి పాక్ ఇంట్రెస్ట్ చూపిస్తోందని అన్నారు. కానీ ఇటీవలే ఆయన కార్యాలయం మాత్రం అటువంటి ప్రణాళికలేవీ ఇప్పట్లో లేవని ప్రకటన చేయడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img