Homeతెలంగాణpalla:పల్లా గో బ్యాక్​

palla:పల్లా గో బ్యాక్​

– జనగామలో టెన్షన్​
– ముత్తిరెడ్డి అనుచరుల నిరసన ప్రదర్శన
– తమనేతకు టికెట్​ ఇవ్వాలంటూ డిమాండ్​
– భారీగా మోహరించిన పోలీసులు

ఇదేనిజం, జనగామ: జనగామలో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. తమ నేతకే టికెట్​ ఇవ్వాలంటూ ముత్తిరెడ్డి అనుచరురులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పల్లా గోబ్యాక్​ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు జనగామలో పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డికే టికెట్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పల్లా రాజేశ్వర్​ రెడ్డికి సహరించబోమని స్పష్టం చేశారు. జనగామ టికెట్​ పల్లారాజేశ్వర్​ రెడ్డికి ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి అనుచరులు రంగంలోకి దిగారు. జనగామలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

Recent

- Advertisment -spot_img