ఇదే నిజం, మంథని : మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో ఈదురుగాలులకు తాటి చెట్టు విరిగిపడింది. సత్తయ్య అనే వ్యక్తి బిల్డింగ్‌పై పడటంతో భవనం కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.