Homeహైదరాబాద్latest Newsపంచాయతీ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

పంచాయతీ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి, రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎలక్షన్స్ లో జాప్యం జరిగిందన్నారు. 6 రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ జాబితా వచ్చిందని, దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపొందిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img