Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. బిగ్ అప్‌డేట్..!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. బిగ్ అప్‌డేట్..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 5,817 MPTC, 570 ZPTC స్థానాల్లోని ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే ఆయా స్థానాల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వివరాలతో 11న డ్రాఫ్ట్ ప్రకటించాలని ఆదేశించింది. 12, 13న అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది జాబితా రిలీజ్ చేయాలని పేర్కొంది. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ఈనెల 15లోగా శిక్షణ పూర్తిచేయాలని చెప్పింది.

ALSO READ : Ration Card : కొత్త రేషన్ కార్డులు వీరికే.. అవి ఉన్నవారికి కార్డు కట్..!!

Recent

- Advertisment -spot_img