తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.