Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల.. మీ పేరు ఉందో..? లేదో? చెక్‌ చేసుకోండిలా..!

తెలంగాణలో పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల.. మీ పేరు ఉందో..? లేదో? చెక్‌ చేసుకోండిలా..!

తెలంగాణలో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 12,867 పంచాయతీల్లోని 1,13,722 వార్డుల్లో 1,67,33,584 ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. పంచాయతీల్లో 82,04,518 పురుషులు, 85,28,573 మహిళలు, 493 ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545, తక్కువగా మేడ్చల్‌లో 64,397 ఓటర్లు ఉన్నారని తెలిపింది. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో electoralsearch.eci.gov.in చెక్‌ చేసుకోండి.

Recent

- Advertisment -spot_img