హనుమకొండలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని మరోసారి ప్రదర్శించారు. అయితే పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు ప్రపంచస్థాయిలో నిర్వహించే స్పోర్ట్స్. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని పారా మెడికల్ గా మార్చేశారు. దాంతో పారా ఒలింపిక్స్ అంటే మెడికల్ అన్నా రేవంత్ రెడ్డిని చూసి జనం నవ్వుకున్నారు.