Homeహైదరాబాద్latest NewsParliament Elections: మెట్రోలో జర్నీ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Parliament Elections: మెట్రోలో జర్నీ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అభ్యర్థితో కలిసి మెట్రోలో ప్రయాణించారు. మల్లారెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోలో ప్రయాణించారు. మల్కాజిగిరి లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి గా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి గా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ చివరి మాల్కాజ్‌ గిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలోకి వచ్చారు.

Recent

- Advertisment -spot_img