Homeహైదరాబాద్latest Newsశంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. కారణం ఇదే..!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. కారణం ఇదే..!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రాకపోవడంతో వారు నిరసనకు దిగారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 150 మంది ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఎయిర్ పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కాగా, శ్రీనగర్ నుంచి ఫ్లైట్ రాకుండా బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img