HomeతెలంగాణPawan kalyan:పవన్ కళ్యాణ్ కు అమ్మాయిల పిచ్చి

Pawan kalyan:పవన్ కళ్యాణ్ కు అమ్మాయిల పిచ్చి

Pawan kalyan: పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు వస్తుంటాయి .ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం క్రెజీ తగ్గకుండా రాజకీయాల్లో ,సినిమాల్లో దూసుకుపోతున్న పవన్(pawankalyan) పెద్ద ఉమెనైజర్ అని ట్వీట్ చేశారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయ జీవితం గురించి మనందరికీ తెలిసిందే. 23 ఏళ్ల సినిమా ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ (pawankalyan)భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. రోజురోజుకు పవన్ కళ్యాణ్ క్రేజ్పెరుగుతూ వస్తోంది. జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వ‌చ్చిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏపీలో కీలకంగా మార‌నున్నారు. ప్రజా సేవ చేసేందుకే జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టానని పవన్ (pawankalyan)ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇటు పవన్ సినిమా రంగంలోను బిజీగా ఉన్నారు.

 

అయితే పవన్ ను విమర్శించే వాళ్ళు తరచూ ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు వివాహ జీవితంపై కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ పెళ్లిళ్ల విషయాన్ని తెరమీదకు తీసుకొస్తూ చాలామంది విమర్శలు చేస్తుంటారు. దీనిపై బాలయ్య టాక్‌ షోలో సైతం పవన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ప‌వ‌న్‌ వ్యక్తిగత జీవితం పై విమర్శలు వచ్చాయి. దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ – సౌత్ ఏషియా ఫిల్మిక్రిటిక్ ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ (pawankalyan)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ ను డై హార్ట్ ఉమ‌నైజర్ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించడంతో పాటు… అలాగే హీరోయిన్లతోనూ పవన్ కళ్యాణ్ (pawankalyan)అలా అంటూ ఉమైర్ సంధు షాకింగ్ ట్విట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ (pawankalyan) అభిమానులు మాత్రం ఉమైర్‌ చేసిన ట్వీట్‌పై మండిపడుతున్నారు. తమ అభిమాన హీరోని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం ఏమాత్రం బాగోలేదని వారు ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా ఉమైర్ చాలా రూమర్లు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కృతిసన‌న్‌తో ప్రభాస్ పెళ్లి అంటూ లేని పుకార్ల‌తో రచ్చ రచ్చ చేశాడు. అలాగే ఇటీవల మహేష్ బాబు పైన కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ (pawankalyan) ఉమ‌నైజ‌ర్‌ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడంతో పవన అభిమానులు ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు అతని మాటకు విలువ లేదని…. అతడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img