Homeహైదరాబాద్latest Newsహీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సనాతన ధర్మాన్ని గౌరవించండి అంటూ వార్నింగ్.. (VIDEO)

హీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సనాతన ధర్మాన్ని గౌరవించండి అంటూ వార్నింగ్.. (VIDEO)

హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘సత్యం సుందరం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో లడ్డూపై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనిపై పవన్ తాజాగా స్పందిస్తూ.. ‘లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ కావాలా అంటే.. ఓ హీరో ఇది సెన్సిటివ్ ఇష్యూ.. దీని గురించి ఇప్పుడు మాట్లాడొద్దని అన్నారు. ఇలాంటి మాటలు మరోసారి అనకండి. యాక్టర్గా మీరంటే నాకెంతో గౌరవం. సనాతన ధర్మాన్ని గౌరవించండి.’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img