Homeహైదరాబాద్latest Newsదేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ 'గేమ్ ఛేంజర్' : నాగబాబు

దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ‘గేమ్ ఛేంజర్’ : నాగబాబు

గెలిచే ప్రతి నాయకుడు హీరోనే.. కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు అని జనసేన నేత నాగబాబు అన్నారు. నాయకుడంటే గెలిచే వాడే కాదు నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడై నిలబడేవాడు తోడై నడిపించేవాడు.. అంటూ ట్విట్ చేసారు. వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు, అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు ప్రస్తుత భారత ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ‘గేమ్ ఛేంజర్’ అని నాగబాబు తెలిపారు. మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసారు. ఆయన అప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దాంతో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో పొలిటికల్ ‘గేమ్ ఛేంజర్’ అని నాగబాబు పేర్కొన్నారు.klkl ఇదేనిజం దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ 'గేమ్ ఛేంజర్' : నాగబాబు

Recent

- Advertisment -spot_img