Homeహైదరాబాద్latest Newsఇండియన్ పాలిటిక్స్ లోనే ఏకైక ‘గేమ్ ఛేంజర్’ పవన్ కళ్యాణ్ : రామ్ చరణ్

ఇండియన్ పాలిటిక్స్ లోనే ఏకైక ‘గేమ్ ఛేంజర్’ పవన్ కళ్యాణ్ : రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతుంది. ఈ సభలో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. సినిమా అభిమానులు అందరికి థాంక్స్.. ముందుగా రాజమండ్రి జన సముద్రం చూస్తుంటే.. ఒక రోజు గుర్తుకు వస్తుంది. మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు.. చూస్తే ఇలానే ఉంది అక్కడ కూడా.. పవన్ కళ్యాణి కి చాలా థాంక్స్ అండి వచ్చినందుకు.. నిజాంగా ఈ సినిమా పేరు ‘గేమ్ ఛేంజర్’.. శంకర్ గారు ఎందుకు పెట్టారు తెలియదు.. నిజ జీవితంలో ఇండియన్ పాలిటిక్స్ లోనే ఉన్న ఏకైక ‘గేమ్ ఛేంజర్’ పవన్ కళ్యాణ్ గారే.. అలాంటి అయన పక్కన నేను ఉండడం చాలా అదృష్ఠంగా భావిస్తున్నాను అని రామ్ చరణ్ అన్నారు.

Recent

- Advertisment -spot_img