Homeహైదరాబాద్latest NewsPawan Kalyan : పవన్​కు అండగా మెగా హీరోలు.. ''వీరమల్లు'' కోసం వస్తున్న చిరు, చెర్రీ

Pawan Kalyan : పవన్​కు అండగా మెగా హీరోలు.. ”వీరమల్లు” కోసం వస్తున్న చిరు, చెర్రీ

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ”హరిహర వీరమల్లు” అనే సినిమాలో నటించాడు. జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న థియేట‌ర్ల‌లో విడుదల కానుంది. అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నాడు. మరోవైపు సినిమా రిలీజ్ దగ్గర పడడంతో పవన్ కళ్యణ్ సినిమా ప్రొమోషన్స్ చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో పవన్​కు అండగా మెగా హీరోలు నిలిచారు. నువ్వు రాజకీయాలు చేస్కో.. మేము ని సినిమాని ప్రమోట్ చేస్తాం అని మాట ఇచ్చారు అని సమాచారం. ”హరిహర వీరమల్లు” సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. పవన్ రాజకీయల్లో బిజీగా ఉండడంతో ”హరిహర వీరమల్లు” సినిమా ప్రొమోషన్స్ ను మెగా హీరోలు చేయబోతున్నారు.

Recent

- Advertisment -spot_img