Pawan Kalyan OG Update:పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, మధ్యలో ఖాళీ సమయం దొరికినప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.
Pawan Kalyan OG Update: ‘ఓజీ’ నుంచి స్పెషల్ అప్డేట్..?
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్‌కు పొంగల్ ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీం ఓ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ALSO READ
కొడుకు ఎంట్రీకి పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ.. ఆ సినిమా ద్వారా అకీరా హీరోగా..!
తెలంగాణలో ”గేమ్ ఛేంజర్” సినిమా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?