Homeహైదరాబాద్latest NewsPawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.. అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే..!!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.. అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే..!!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చేతిలో ”ఓజి”, ”హరిహర వీరమల్లు”, ”ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమాలు ఉన్నాయి. అయితే పవన్ రాజకీయాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ ఆవలి కానీ అవ్వి అని వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు సినిమాల షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేయాలనీ పవన్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూలై నుండి ”ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాకి డేట్స్ ఇవవనున్నారు అని సమాచారం. అలాగే జూలై నాటికి ”ఓజీ” సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి డేట్స్ సర్దుబాటు చేస్తున్నారు. ఇక ”హరిహర వీరమల్లు” సినిమాకు కేవలం ఒక వారం డేట్స్ ఇస్తే సరిపోతుంది కాబట్టి, మే ప్రారంభంలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ ఏడాది మొత్తం సినిమాలను పవన్ పూర్తి చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img