Homeహైదరాబాద్latest NewsVIRAL : అకీరా క్రియేట్ చేసిన వీడియో..పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదిరిపోయిందిగా

VIRAL : అకీరా క్రియేట్ చేసిన వీడియో..పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదిరిపోయిందిగా

100 శాతం సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ ఎంతోమంది ప్రముఖులు కంగ్రాట్స్ చెప్పారు. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్, షార్ట్స్, వీడియోలు, పోస్టర్ల క్రియేట్ అండ్ షేర్ ట్రెండ్ అవుతోంది. అంతేగాక ఫ్లెక్సీలు, బ్యానర్లతో సంబరాలు చేసుకున్నవారెందరో. బైక్ ర్యాలీలు, టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని ఉత్సాహంగా ఆనందాన్ని గడిపినవారు మరికొందరు. అయితే వీటన్నిటినీ మంచి ఇంకో సూపర్ సెలబ్రేషన్ ఉంది. పవన్ తనయుడు అకీరా చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. నాన్న మీద ప్రేమతో ఖుషి సినిమా నుంచి బీమ్లా నాయక్ వరకూ పలు సినిమాల్లో ఉపయోగించిన పవర్‌ఫుల్ డైలాగ్‌లతో ఓ వీడియో క్రియేట్ చేశాడు. పవన్ సతీమణి రేణుదేశాయ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Recent

- Advertisment -spot_img