Homeహైదరాబాద్latest Newsఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్

ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Election Updates

Idenijam, Webdesk : ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు Janasena Chief Pawan Kalyan విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా Pithapuramలో ఆయన పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఆటోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. Pawan Kalyan ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేకలు, ఈలలు వేస్తూ జెండాలు పట్టుకొని ఆటోను ఫాలో అయ్యారు. ‘పరదాలు కట్టుకుని తిరగడం కాదు, ఇలా ప్రజల మధ్య తిరిగే దమ్ముందా Y. S. Jagan Mohan Reddy‘ అనే క్యాప్షన్‌తో ఉన్న వీడియోను జనసేన x లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img