ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని పవన్ అన్నారు. ఇది పగ, ప్రతీకారం కాదన్నారు. జగన్ రెడ్డి అదృష్టం బాగుంది కాబట్టే ఈరోజు వాళ్లు అసెంబ్లీలో లేకుండా పారిపోయారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు.