Homeహైదరాబాద్latest Newsపిఠాపురంలో పవన్‌దే గెలుపు : Uday Srinivas

పిఠాపురంలో పవన్‌దే గెలుపు : Uday Srinivas

AP : Pithapuramలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని Kakinada Janasena అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31 నుంచి పిఠాపురంలో పవన్ Varahi Yatra ప్రారంభమవుతుందని తెలిపారు. భయంతో YCP మండలానికో ఇన్‌ఛార్జిని నియమించిందని దుయ్యబట్టారు. Mudragada వైసీపీ కోసమే పనిచేశారని, అందుకే ఆ పార్టీలో చేరారని ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img