Homeహైదరాబాద్latest Newsపవన్ 'సీజ్ ద షిప్' డైలాగ్..! సినిమాకి టైటిల్ ఫిక్స్..!!

పవన్ ‘సీజ్ ద షిప్’ డైలాగ్..! సినిమాకి టైటిల్ ఫిక్స్..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో ఓ షిప్ తనిఖీకి వెళ్లి అందులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకున్న వెంటనే దానిని ‘సీజ్’ చేయాలని ఆదేశించారు. కానీ ఓడలో బియ్యాన్ని పట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పవన్‌కల్యాణ్ ‘సీజ్ ద షిప్’ అంటూ డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ‘సీజ్ ద షిప్’ అనే డైలాగ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇదిలావుంటే, టాలీవుడ్ నిర్మాణ సంస్థ తాజాగా సీజ్ ద షిప్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సీజ్ ద షిప్ అనే టైటిల్ రూ.1000కి రిజిస్టర్ చేసింది. టైటిల్ హక్కులు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉండనుంది.

Recent

- Advertisment -spot_img