Homeహైదరాబాద్latest NewsPayal Rajput: మత్తెక్కించే చూపులతో పాయల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Payal Rajput: మత్తెక్కించే చూపులతో పాయల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో హిట్ కొట్టేసింది. ఆర్ఎక్స్ 100తో తనకి మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అదే డైరెక్టర్ అజయ్ భూపతితో కలిసి ‘మంగళావారం’లో పని చేసింది. ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తెలుగులో తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆర్‌ఎక్స్ 100 చిత్రంలో పాయల్ అందాలకి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినప్పటికీ హిట్టు మాత్రం ఈ బ్యూటీకి దక్కలేదు. ఇక గతేడాది మంగళవారం సినిమాతో మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ చమ్కీల డ్రెస్‌లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img