Homeహైదరాబాద్latest Newsఇకపై ఫోన్‌ అవసరం లేకుండానే స్మార్ట్‌వాచ్‌తో పేమెంట్స్‌ చేసేయొచ్చు..!

ఇకపై ఫోన్‌ అవసరం లేకుండానే స్మార్ట్‌వాచ్‌తో పేమెంట్స్‌ చేసేయొచ్చు..!

స్మార్ట్ ఫోన్‌ల ద్వారా పేమెంట్ చేసే పరిస్థితి నుంచి.. స్మార్ట్‌వాచ్‌తో పేమెంట్స్‌ చేసే స్థితికి వచ్చేశాం. తాజాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్‌, నాయిస్‌ కలిసి మార్కెట్లోకి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌‌వాచ్‌ను లాంచ్ చేశాయి. త్వరలోనే ఈ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. దేశంలో ఎక్కడైనా ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌ ద్వారా రూ. 5,000 వరకు పేమెంట్స్‌ చేయొచ్చు.

Recent

- Advertisment -spot_img