Homeహైదరాబాద్latest NewsPaytm యాప్‌ సరికొత్త స‌ర్వీస్‌.. ఇక‌పై ఆ బుకింగ్స్ ఈజీగా చేసుకోవ‌చ్చు..!!

Paytm యాప్‌ సరికొత్త స‌ర్వీస్‌.. ఇక‌పై ఆ బుకింగ్స్ ఈజీగా చేసుకోవ‌చ్చు..!!

Paytm యాప్‌లో తన యూజర్స్ కోసం సరికొత్త సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక‌పై యాప్‌లో హోటల్ బుకింగ్ సేవలను కూడా పొందవచ్చుఅని పేర్కొంది. ఇందుకోసం Paytm బ్రాండ్‌తో సేవలు అందించే One97 కమ్యూనికేషన్స్ డిజిటల్స్, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ అగోడాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది తన యాప్ ద్వారా భారతదేశం మరియు ఇతర దేశాలలోని హోటళ్లకు బుకింగ్ ఎంపికను అందిస్తుంది. పేటీఎం ట్రావెల్‌లో హోటల్ బుకింగ్ ఎంపికను తీసుకురావడం ఒక కీలకమైన ముందడుగు అని పేటీఎం ట్రావెల్ సీఈఓ వికాష్ జలన్ అన్నారు.

Recent

- Advertisment -spot_img