PBKS : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ దారుణంగా ఆడుతుంది. పంజాబ్ కేవలం 12 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది.