Homeహైదరాబాద్latest NewsPBKS vs GT : నేడు గుజరాత్ vs పంజాబ్ మ్యాచ్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..?

PBKS vs GT : నేడు గుజరాత్ vs పంజాబ్ మ్యాచ్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..?

PBKS vs GT : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రబాడ, రషీద్ ఖాన్, సిరాజ్, ఫరీద్ కృష్ణ ఉన్నారు. పంజాబ్ జట్టులో శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కె యన్సెన్, అర్షదీప్, యుజువేంద్ర చహల్ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img