Homeహైదరాబాద్latest NewsPBKS vs RR : టాస్ పడింది.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..?

PBKS vs RR : టాస్ పడింది.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..?

PBKS vs RR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ రాజస్థాన్ చేయనుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజు శాంసన్ (సి), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, నితీష్ రాణా, షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, జోఫ్రా ఆర్చర్ ఉన్నారు.

పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img