Homeహైదరాబాద్latest Newsపారిశ్రామికవాడలో పీసీబీ అధికారుల తనిఖీలు

పారిశ్రామికవాడలో పీసీబీ అధికారుల తనిఖీలు

ఇదే నిజం బొల్లారం / గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో బుధవారం పీసీబీ( Polution Control Board) అధికారులు తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామికవాడలోని సూర్యచంద్ర మినరల్స్ డస్ట్ పొల్యూషన్ తో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఫిర్యాదులపై పిసిబి అధికారి అజయ్ తనిఖీలు చేశారు. పరిశ్రమ తీరును స్వయంగా పరిశీలించి హెచ్చరించారు. అదేవిధంగా పారిశ్రామిక వాడలో ఘన వ్యర్ధాల కాల్చివేత పై పరిశీలించి తగువిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img