Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు.. ఏమన్నారంటే..?

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు.. ఏమన్నారంటే..?

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు ఆయన వ్యక్తిగతమని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఓ మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అలాగే ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని టీపీసీసీ ఛీప్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారని చెప్పారు. ఆ రెండు సంస్థలతో కేటీఆర్, హరీశ్‌రావుకు లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img