Homeహైదరాబాద్latest Newsదైవ చింతనతోనే మానసిక ప్రశాంతత

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత

– మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

ఇదే నిజం, దేవరకొండ: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం దాసరినేమిలిపూర్ గ్రామంలో గురువారం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మారుపాకుల సురేష్ గౌడ్, చింతపల్లి సుభాష్, మునికుంట్ల వెంకట్ రెడ్డి, నర్సింహా రావు, రమావత్ రమేష్, జహంగీర్​, నరేందర్ రెడ్డి, రాంరెడ్డి, మహేష్, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తూలిసిరం, వాడిత్య బాలు, దూడ బావోజీ, గుండాల వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img