Homeహైదరాబాద్latest Newsప్రభాస్ పెళ్లి పై పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే..!

ప్రభాస్ పెళ్లి పై పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే..!

గ్లోబర్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారని, పెళ్లి ఎప్పుడని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. ‘తల్లి ఆశీస్సులు ఉన్నాయి. కృష్ణంరాజు గారి ఆశీస్సులు కూడా బాబుపై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లి అవుతుంది. మీరందరూ చూస్తారు.’ అని శ్యామలాదేవి సమాధానమిచ్చారు.

Recent

- Advertisment -spot_img