Homeహైదరాబాద్latest Newsవలపు వల వేసి దారుణం..చర్మం ఒలిచి శరీరాన్ని ముక్కలు.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కొత్త...

వలపు వల వేసి దారుణం..చర్మం ఒలిచి శరీరాన్ని ముక్కలు.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కొత్త కోణం..!

బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ హత్య కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం నిందితులు దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. చర్మాన్ని ఒలిచి.. ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img