Homeహైదరాబాద్latest NewsPension Scheme: పింఛన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు...

Pension Scheme: పింఛన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ..!

Pension Scheme: ఏపీ ప్రభుత్వం పింఛన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి వికలాంగ విద్యార్థుల పెన్షన్ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. వికలాంగుల కోటాలో రూ. 6 వేల నుండి రూ. 15 వేల వరకు పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారు. అలాగే పాత ఎల్-0 ఆర్డీ స్కానర్లలో వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాటి స్థానంలో కొత్త ఎల్-1 ఆర్డీ స్కానర్లను వాడనున్నారు.

Recent

- Advertisment -spot_img