Homeహైదరాబాద్latest Newsబీజేపీ సభ్యత్వ నమోదులో ఆసక్తి చూపుతున్న ప్రజలు..!

బీజేపీ సభ్యత్వ నమోదులో ఆసక్తి చూపుతున్న ప్రజలు..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, నామాపూర్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ అభియాన్ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ మండల అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో నామపూర్ 245, 246, 247 బూత్ లలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సభ్యత్వ నమోదులో మహిళలు ఎక్కువగా చేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ ఉండడం వల్లనే దేశం సుభిక్షంగా ఉందని అందుకే పార్టీలోకి ఎక్కువమంది సభ్యత్వంపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండవేని తిరుపతి, గూడెపుమధు,గుగ్గిళ్ల శివ, ,బిజెపి కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img