Homeహైదరాబాద్latest NewsHealth: షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్‌ అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Health: షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్‌ అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లు మాత్రం డ్రై ఫ్రూట్స్‌లో కొన్నింటిని అస్సలు తినకూడదట. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినకపోవడమే మంచిదట. వాటిలో ఎండు ద్రాక్ష ఒకటి. ఈ కిస్ మిస్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నా డయాబెటీస్ పేషెంట్లు తినకూడదు. అంజీర్, డ్రై క్రాన్ బెర్రీస్ తినకపోవడమే మంచిది. వీటిని తినడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

Recent

- Advertisment -spot_img