Homeఆంధ్రప్రదేశ్AP Cabinet : మంత్రిగా రేపే లాస్ట్ వ‌ర్కింగ్ డే.. ఏపీ మంత్రి పేర్ని నాని

AP Cabinet : మంత్రిగా రేపే లాస్ట్ వ‌ర్కింగ్ డే.. ఏపీ మంత్రి పేర్ని నాని

AP Cabinet : మంత్రిగా రేపే లాస్ట్ వ‌ర్కింగ్ డే.. ఏపీ మంత్రి పేర్ని నాని

AP Cabinet : ఏపీలో మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌పై ఆ రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని) మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రేపే త‌న‌కు మంత్రిగా లాస్ట్ వ‌ర్కింగ్ డే అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో నిర్వ‌హించిన లైవ్ డీబేట్‌లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా పేర్ని నాని ఈ వ్యాఖ్య చేశారు.

మంత్రిగా త‌న‌కు బుధ‌వార‌మే లాస్ట్ వ‌ర్కింగ్ డే అంటూ కామెంట్ చేసిన మంత్రి పేర్ని నాని.. ఇక‌పై త‌న‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారేమోన‌ని వ్యాఖ్యానించారు.

ఈ నెల 7న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

అందులోనే మంత్రుల‌తో సీఎం జ‌గ‌న్ రాజీనామాలు చేయించ‌నున్న‌ట్లుగా పేర్ని నాని చెప్పార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Apple : రోజుకో ఆపిల్‌తో జీర్ణ స‌మ‌స్య‌లకు చెక్‌

Medical shop : బ్రాండ్ వేరు కానీ మందు అదే అని మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇస్తే.. మ‌నం చూడాల్సింది ఏమిటి?

Recent

- Advertisment -spot_img