Homeహైదరాబాద్latest NewsVIRAL: వామ్మో.. బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో చూస్తే అవాక్క‌వాల్సిందే..!(video)

VIRAL: వామ్మో.. బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో చూస్తే అవాక్క‌వాల్సిందే..!(video)

యూపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పలియా భిరా మార్గ్‌లో లఖింపూర్ – హైవేపై ప్రవహిస్తున్న వరద నీటిలో ఆదివారం ఓ బైక్ రైడర్ కొట్టుకుపోయాడు. అయితే ఇతర వాహనదారులు సకాలంలో స్పందించారు. బైక్‌తో పాటు ఆ యువకుడిని కాపాడారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆ యువకుడి ప్రాణాలు పోయేవి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img