ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం లో 1977 గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేసి ధర్మపురి పరిసర ప్రాంతాలలో అక్రమంగా జరిగే గోవాలను ఆపాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రముఖ రాజన్న, అల్లం దుర్గాప్రసాద్, నారవేణి మూర్తి ,చందోలి శ్రీనివాస్ ,బెజ్జారపు లవన్ ,గాజు భాస్కర్ ,సాయి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు