EPFO కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనను నేటి నుంచే అమల్లోకి తెస్తున్నట్లు చెప్పింది.
అయితే ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి PF అకౌంట్లు కూడా ఆటోమేటిక్గా విలీనం అవుతాయి. అంటే పాత సంస్థలో జమ అయి ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా.. కొత్త సంస్థ పీఎఫ్ అకౌంట్లోకి బదిలీ అవుతుందన్నమాట.